అవినీతిపై యుద్ధం.. ఎవరైనా లంచం అడిగితే..

AP CM Jagan Launches ACB App to Fight Corruption
x

అవినీతిపై యుద్ధం.. ఎవరైనా లంచం అడిగితే..

Highlights

Mobile App: AP లో అతినీతి నిరోధానికి సీఎం జగన్ నడుంకట్టారు.

Mobile App: AP లో అతినీతి నిరోధానికి సీఎం జగన్ నడుంకట్టారు. ఏసీబీ ఈ మేరకు ఓ యాప్ ను తయారు చేసింది. ఏసీబీ14400 పేరుతో రూపొందించిన ఈ యాప్ ను ఇవాళ జగన్ ప్రారంభించారు. తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అవినీతి, అక్రమాలకు చోటు లేదని చెబుతునే ఉన్నామని ఆయన గుర్తు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నామని జగన్ స్పష్టం చేశారు. ఎవరైనా లంచం అడిగితే ఫోన్ లోని ఏసీబీ 14400 యాప్ ఓపెన్ చేసి సంభాషణ వీడియో రికార్డ్ చేస్తే చాలు. ఆ వీడియో నేరుగా ఏసీబీకి చేరుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories