Jagan: ఇన్నాళ్లు నివసించే హక్కు.. ఇప్పుడు సర్వహక్కులు

Jagan: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తణుకులో లాంఛనంగా ప్రారంభించారు.

Arun Chilukuri
Published on: 21 Dec 2021 2:57 PM IST
AP CM Jagan Launched Jagananna Sampoorna Gruha Hakku Scheme in Tanuku
X

Jagan: ఇన్నాళ్లు నివసించే హక్కు.. ఇప్పుడు సర్వహక్కులు

Jagan: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తణుకులో లాంఛనంగా ప్రారంభించారు. కనివినీ ఎరుగని విధంగా పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నామని, 31 లక్షల మందికి ఇంటి స్థలం ఇవ్వడం ఒక చరిత్ర అని అన్నారు సీఎం జగన్. ఇప్పటికే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్న ఆ‍యన సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిఫలం ఇల్లు అని అన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసిన ఇంటికి, చేయని ఇంటికి చాలా తేడా ఉంటుందని, ఓటీఎస్‌ ద్వారా ఇంటిపై సర్వహక్కులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు సీఎం జగన్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story