AP CM Jagan: కరోనాతో సహజీవనం చేయాల్సిందే -సీఎం జగన్
AP CM Jagan: కరోనాపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
AP CM Jagan: కరోనాతో సహజీవనం చేయాల్సిందే -సీఎం జగన్
AP CM Jagan: కరోనాపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనన్న ఆయన.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. దేశంలో ప్రజలందరికీ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేయాలంటే 172 కోట్ల డోసులు అవసరమని స్పష్టం చేశారు సీఎం జగన్. దేశం మొత్తంలో రెండు కంపెనీలే కోవిడ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. ఏపీకి 7కోట్లు టీకాలు కావాలన్న సీఎం జగన్ రాష్ట్ర ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.
Next Story




