ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ ... ప్రధానితో కీలక భేటీ

Delhi: ఉదయం 10.30 గంటలకు మోడీతో జగన్ సమావేశం

Jyothi
Published on: 22 Aug 2022 6:36 AM IST
AP CM Jagan in Delhi
X

ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ ... ప్రధానితో కీలక భేటీ

Delhi: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ఢిల్లీకి పయనమయ్యారు. రేపు ఉదయం రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి ధన్‌కర్‌ను మర్యాదపూర్వకంగా కలువనున్నారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. ఉదయం పదిన్నర గంటలకు ప్రధాని మోడీతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను జగన్ ప్రస్తావించనున్నారు.

Jyothi

Jyothi

Next Story