Andhra Pradesh: నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు- సీఎం జగన్

Andhra Pradesh: కరోనా కట్టడికి చర్యలపై చర్చించేందుకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ ప్రతిరోజు భేటీ కావాలని అన్నారు సీఎం జగన్‌.

Arun Chilukuri
Updated on: 19 April 2021 9:45 PM IST
AP CM Jagan Hold High-Level Meeting Over impact of Coronavirus Second Wave
X

Andhra Pradesh: నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవు- సీఎం జగన్

Andhra Pradesh: కరోనా కట్టడికి చర్యలపై చర్చించేందుకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ ప్రతిరోజు భేటీ కావాలని అన్నారు సీఎం జగన్‌. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా లాక్‌డౌన్‌ విధించడం కంటే కట్టడి చర్యలపై దృష్టి పెడితే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాపార సంస్థలు కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్ ధరించకపోతే 100 రూపాయలు ఫైన్ వసూలు చేయాలన్నారు సీఎం జగన్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story