Independence Day: విజయవాడలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఏపీ సీఎం జగన్‌

Independence Day: ఏపీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Jyothi
Published on: 15 Aug 2022 10:33 AM IST
AP CM Jagan Hoisted the National Flag in Vijayawada
X

Independence Day: విజయవాడలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఏపీ సీఎం జగన్‌

Independence Day: ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ..శకటాల ప్రదర్శన జరిగింది. ఈ శకటాల ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Jyothi

Jyothi

Next Story