Y S Jagan: కూటమి నేతలపై ఏపీ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు

Y S Jagan: నేను లేకుండా చేయాలనేదే కూటమి లక్ష్యం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 May 2024 9:13 PM IST
AP CM Jagan Harsh Comments On Leaders
X

Y S Jagan: కూటమి నేతలపై ఏపీ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు

Y S Jagan: ఏపీలో పేదల శత్రువులంతా ఒకటయ్యారని, రాబోయే ఎన్నికలు సజావుగా జరగుతాయన్న నమ్మకం కూడా లేదని సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆన్ గోయింగ్ స్కీమ్‌లో భాగంగా అక్కచెల్లెమ్మలకు వేస్తున్న డబ్బులను కూడా అడ్డుకుంటున్నారని జగన్ ఆరోపించారు. ఉన్నతాధికారులను ఇష్టానుసారంగా బదిలీ చేస్తున్నారని విమర్శించారు. మచిలీపట్నంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో కూటమి నేతల తీరుపై జగన్ మండిపడ్డారు. బీదలు, పేదలకు మంచి చేసే జగన్ ఒక్కడు ఉండకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story