YS Jagan - Delhi Tour: రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్‌

YS Jagan - Delhi Tour: *ఈ నెల 26న సమావేశానికి హాజరుకానున్న సీఎం జగన్‌ *ఈ నెల 27న తిరిగి అమరావతికి చేరుకోనున్న జగన్‌

Shireesha
Published on: 24 Sept 2021 12:29 PM IST
AP CM Jagan Going to Delhi Tomorrow to Attend Meeting about Maoist Affected Places | AP News Today
X

రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్‌ 

YS Jagan - Delhi Tour: ఏపీ సీఎం జగన్‌ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొననున్నారు. సీఎంల భేటీ అనంతరం అమిత్‌ షాతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు జగన్‌. ఇక ఈనెల 27న తిరిగి అమరావతికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్‌.

Shireesha

Shireesha

Next Story