YS Jagan - Delhi Tour: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

YS Jagan - Delhi Tour: పెండింగ్ అంశాలు, జలవివాదాలు, ఆర్థిక సమస్యలపై చర్చ...

Shireesha
Updated on: 3 Jan 2022 9:24 AM IST
AP CM Jagan Going to Delhi Tomorrow 03 01 2022 | AP Latest News
X

YS Jagan - Delhi Tour: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్ 

YS Jagan - Delhi Tour: ఏపీ సీఎం జగన్‌ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే ఆయన ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి షా అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారని తెలుస్తోంది. ఏపీలోని ఆర్దిక సమస్యలు, అమరాతి సహా కీలక అంశాలపై ప్రధాని మోడీతో జగన్‌ చర్చించనున్నారు. పోలవరం కు సవరించిన అంచనాలు.. ప్రాజెక్ట్ లు , జలవివాదాలు, ఇతర రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కేంద్రం నుంచి రుణపరిమితి సడలింపుల కోసం ఏపీ మంత్రులు..అధికారులు ఎన్నో రకాలుగా కేంద్రం వద్ద ప్రయత్నాలు చేసారు. కానీ, అనుమతి దక్కలేదు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన కీలంగా మారింది.

Shireesha

Shireesha

Next Story