CM Jagan: నేడు భీమవరంలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్

CM Jagan: ఉ.11.20కు భీమవరం చేరుకోనున్న ముఖ్యమంత్రి * ఉంగుటూరు ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరుకానున్న జగన్

Sandeep Eggoju
Updated on: 14 Aug 2021 2:11 PM IST
AP CM jagan Going to Bhimavaram Today
X

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ భీమవరంలో పర్యటించనున్నారు. ఉదయం 11.20కి భీమవరం చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్ ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపధ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story