CM Jagan: బీఏసీలో అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ ఆగ్రహం

CM Jagan: గవర్నర్ ప్రసంగం అడ్డుకోవడంపై సీఎం సీరియస్

Rama Rao
Published on: 7 March 2022 2:05 PM IST
AP CM Jagan fires on TDP Leader Atchannaidu | AP News Today
X

బీఏసీలో అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ ఆగ్రహం

CM Jagan: బీఏసీలో అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం అడ్డుకోవడంపై సీఎం సీరియస్ అయ్యారు. గవర్నర్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదని.. అంత పెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదన్నారు సీఎం జగన్. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదన్నారు.

Rama Rao

Rama Rao

Next Story