రేపు ఢిల్లీకి సీఎం జగన్‌.. మూడు రాజధానులు..

Jagan: రేపు సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.

Arun Chilukuri
Published on: 2 Jan 2022 5:40 PM IST
AP CM Jagan Delhi Tour Tomorrow
X

రేపు ఢిల్లీకి సీఎం జగన్‌.. మూడు రాజధానులు..

Jagan: రేపు సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. సమావేశంలో మూడు రాజధానులు, పెండింగ్‌ అంశాలు, తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై చర్చించనున్నారు. అయితే చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ వెళ్తుండడంతో ఈటూర్‌కి ప్రాధాన్యత ఏర్పడింది.

పోలవరం ప్రాజెక్టుపై కూడా మోడీతో జగన్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అమరాతి అంశంపై కూడా జగన్‌ చర్చించే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం వంటి పలు సమస్యలపై మరోసారి మోడీ దృష్టికి జగన్‌ మరోసారి తీసుకెళ్లనున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా సీఎం జగన్‌ కలిసే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story