ఏపీ గవర్నర్ దంపతులను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు

Jagan: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను సీఎం జగన్ దంపతులు పరామర్శించారు.

Arun Chilukuri
Updated on: 15 Dec 2021 8:48 PM IST
AP CM Jagan Couple Meets AP Governor Biswabhusan Harichandan
X

ఏపీ గవర్నర్ దంపతులను పరామర్శించి సీఎం జగన్ దంపతులు

Jagan: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను సీఎం జగన్ దంపతులు పరామర్శించారు. ఇటీవల కరోనా వైరస్ తో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్సపొందారు. కోలుకున్న తర్వాత గవర్నర్ దంపతులు రాజ్ భవన్ చేరుకున్నారు. గవర్నర్ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. కొంత కాలం విశ్రాంతి తీసుపకోవాలని గవర్నర్ కు సూచించారు సీఎం జగన్. రాష్ర్ట ప్రజల ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నామన్నారు గవర్నర్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story