CM Jagan: కట్టని రాజధాని, కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఉద్యమాలా..?

AP Assembly Sessions: కట్టని కట్టలేని రాజధాని కోసం కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు.

Arun Chilukuri
Updated on: 15 Sept 2022 5:05 PM IST
CM Jagan: కట్టని రాజధాని, కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఉద్యమాలా..?
X

CM Jagan: కట్టని రాజధాని, కట్టలేని గ్రాఫిక్స్ గురించి ఉద్యమాలా..?

AP Assembly Sessions: కట్టని కట్టలేని రాజధాని కోసం కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. కట్టలేని గ్రాఫిక్స్ రాజధాని పేరుతో ఉద్యమాలు చేస్తున్నారన్నారు. అమరావతి పేరుతో రకరకాల డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. ఇతర ప్రాంతాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ.. ఇతర ప్రాంతాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. 1956-2014 వరకు 58 ఏళ్లలో చంద్రబాబు ఏ ఉద్యమం చేయలేదు. వెయ్యి రోజులుగా కృత్రిమ, రియల్‌ ఎస్టేట్‌ ఉద్యమం నడిపిస్తున్నారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు?. అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం కాదు.. కేవలం పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమేనని సీఎం జగన్‌ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story