CM Jagan: పొత్తులపై ఏపీ సీఎం జగన్ హాట్ కామెంట్స్..

CM Jagan: పొత్తులపై ఏపీ సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేశారు.

Arun Chilukuri
Published on: 30 Jan 2023 1:03 PM IST
AP CM Jagan Comments on Alliances
X

CM Jagan: పొత్తులపై ఏపీ సీఎం జగన్ హాట్ కామెంట్స్..

CM Jagan: పొత్తులపై ఏపీ సీఎం జగన్ హాట్ కామెంట్స్ చేశారు. జగనన్న చేదోడు మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా వినుకొండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌.. అక్కడి బహిరంగ సభ ద్వారా ప్రతిపక్షాలపై విమర్శలు సంధించారు. తోడేళ్లంతా ఒక్కటవుతున్నాయి.. సింహంలా మీ బిడ్డ ఒక్కడై వస్తున్నాడన్నారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ప్రశ్నించడం లేదని.. దోచుకో, పంచుకో, తినుకో అనేది వీరి పాలసీ అంటూ విమర్శించారు. గతంలో ఎందుకు ఇలాంటి సంక్షేమ పథకాలు అమలుకాలేదన్నారు సీఎం జగన్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story