ఢిల్లీ ఏపీ భవన్‌లో ఏపీ సీఎం జగన్ బర్త్‎డే సెలబ్రేషన్స్‌

Vijay Sai Reddy: దేశ రాజకీయల్లో వైఎస్ జగన్‎ది ప్రత్యేక స్థానం

R Tripura Malini
Published on: 21 Dec 2022 5:11 PM IST
AP CM Jagan Birthday Celebrations At Delhi AP Bhavan
X

ఢిల్లీ ఏపీ భవన్‌లో ఏపీ సీఎం జగన్ బర్త్‎డే సెలబ్రేషన్స్‌

AP Bhavan: ఢిల్లీ ఏపీ భవన్‌లో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడకుల్ని వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. భారత రాజకీయల్లో వైఎస్ జగన్‎ది ప్రత్యేక స్థానం అని ఎంపీ విజయ్‌సాయిరెడ్డి అన్నారు. ప్రజాసంక్షేమం కోసం నిబద్ధతతో పని చేసే నాయకుడని కొనియాడారు. 2009లో ప్రారంభమైన జగన్ రాజకీయ జీవితం ఆయన వ్యక్తిత్వం వల్లే ప్రజాదరణతో ముందకు సాగుతోందన్నారు విజయసాయిరెడ్డి.

R Tripura Malini

R Tripura Malini

Next Story