CM Jagan: 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి..

CM Jagan: వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 18 July 2022 3:43 PM IST
AP CM Jagan Asks Officials to Help Flood Victims in 48 Hours
X

CM Jagan: 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి..

CM Jagan: వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రివ్యూలో 6 జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 48 గంటల్లో వరద బాధితులకు 2 వేల రూపాయల నగదు, నిత్యావసర సరుకులు ఇవ్వాలని సూచించారు. కలెక్టర్లు, అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకోవాలన్నారు. వరద బాధితులకు నాణ్యమైన సేవలందించాలని వరద తగ్గిన 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టంపై అంచనాలు పూర్తి చేయాలన్నారు సీఎం జగన్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story