Breaking News: నటుడు పోసానికి సీఎం జగన్ కీలక పదవి

Breaking News: నటుడు పోసానికి సీఎం జగన్ కీలక పదవి

Arun Chilukuri
Published on: 3 Nov 2022 2:51 PM IST
AP CM Jagan Appointed Posani Krishna Murali as AP Film Development Corporation Chairman
X

Breaking News: నటుడు పోసానికి సీఎం జగన్ కీలక పదవి

Breaking News: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా నియమించారు సీఎం జగన్. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. గత కొన్ని ఏళ్లుగా వైసీపీ పార్టీలోనే పోసాని కృష్ణ మురళి ఉంటున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేశారు. అలాగే జనసేన పార్టీ పై విమర్శలు చేయడంలోనూ పోసాని కృష్ణమురళి సక్సెస్ అయ్యారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ పోసాని కృష్ణమురళికి ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story