పీఆర్సీపై సీఎం జగన్‌ కీలక ప్రకటన

Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Arun Chilukuri
Published on: 7 Jan 2022 4:56 PM IST
AP CM Jagan Announces 23 Percent PRC to Government Employees
X

పీఆర్సీపై సీఎం జగన్‌ కీలక ప్రకటన

Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీపై నిర్ణయం తీసుకుంది. ఫిట్‌మెంట్‌ని 23శాతంగా ప్రకటించారు. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. ప్రభుత్వంపై రూ.10,247కోట్ల అదనపు భారం పడనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story