అమిత్‌ షాకు ఘన స్వాగతం పలికిన సీఎం జగన్‌

Amit Shah: కేంద్రమంత్రి అమిత్‌షా రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

Arun Chilukuri
Published on: 13 Nov 2021 8:53 PM IST
AP CM Jagan, Amit Shah To Offer Prayers At Tirumala Today
X

అమిత్‌ షాకు ఘన స్వాగతం పలికిన సీఎం జగన్‌

Amit Shah: కేంద్రమంత్రి అమిత్‌షా రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అమిత్‌షాకు సీఎం జగన్, బీజేపీ శ్రేణులు స్వాగతం పలికారు. అమిత్‌ షా, సీఎం జగన్‌తో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రి 9.30 గంటల తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇక రేపు అమిత్‌షా నెల్లూరు స్వర‌్ణభారతి ట్రస్ట్‌ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అనంతరం అమిత్‌షా అధ్యక్షతన సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ భేటి జరుగనుంది. ఈ సమావేశానికి సౌత్‌ రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత రాష్ట్రాల లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లు, మంత్రులు హాజరుకానున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story