Chandrababu: పెన్షన్‌దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ

Chandrababu Naidu: పెన్షన్‌దారులకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 29 Jun 2024 11:57 AM IST
AP CM Chandrababu Writes Open Letter To Pension Beneficiaries
X

Chandrababu: పెన్షన్‌దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ

Chandrababu: పెన్షన్‌దారులకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ పథమ కర్తవ్యమన్న చంద్రబాబు ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యిందన్నారు.

మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇస్తున్నామన్నారు. దివ్యాంగులకు పెన్షన్ 6వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

జూలై 1 నుంచే పెంచిన పెన్షన్లను ఇంటివద్దే అందిస్తున్నామన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రజా సంక్షేమం కోసం తొలిరోజు నుంచే నిర్ణయాలు తీసుకున్నామన్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story