Chandrababu: విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఎప్పటి నుంచి అంటే..?

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నవంబర్ 2 నుండి 5వ తేదీ వరకు లండన్‌లో పర్యటించనున్నారు.

Arun Chilukuri
Published on: 16 Oct 2025 2:22 PM IST
Chandrababu: విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఎప్పటి నుంచి అంటే..?
X

Chandrababu: విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఎప్పటి నుంచి అంటే..?

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నవంబర్ 2 నుండి 5వ తేదీ వరకు లండన్‌లో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా, నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే భాగస్వామ్య సదస్సు (Partnership Summit)కు హాజరు కావాల్సిందిగా ఆయన లండన్‌లోని పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, అనుకూల పరిస్థితులను ఆయన వారికి వివరించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story