ఈ వారమే సినిమా టికెట్ల జీవో.. రాధేశ్యామ్, ఆర్.ఆర్.ఆర్., ఆచార్యలకు ఊరట

AP Cinema Tickets GO: జీవో లేట్‌తో భీమ్లా నాయక్‌కు నష్టం...

Shireesha
Updated on: 1 March 2022 9:01 AM IST
AP Cinema Tickets GO Releasing This Week Good News to Radhe Shyam RRR Acharya | Live News
X

ఈ వారమే సినిమా టికెట్ల జీవో.. రాధేశ్యామ్, ఆర్.ఆర్.ఆర్., ఆచార్యలకు ఊరట

AP Cinema Tickets GO: సినీ ఇండస్ట్రీకి గుడ్ న్యూస్ చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. జీవోలో మార్పులు చేసి టికెట్ల రేట్లను పెంచుకునే విధంగా జీవోను విడుదల చేయబోతోంది. ఆదివారంలోపే కొత్త జీవో రానున్నట్లు తెలుస్తోంది. రానున్న జీవో వల్ల రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలకు అడ్వంటేజ్‌గా మారనుంది.

జీవో ముందు వచ్చి ఉంటే భీమ్లా నాయక్ హయ్యెస్ట్ గ్రాస్‌గా నిలిచేది. మార్చి నెల మొదలుకుని మే నెల వరకు వరుసగా సినిమాలు విడుదల ఉండటంతో ఏపీ సర్కార్ రిలీజ్ చేయబోయే జీవో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story