అయ్యన్న కుమారుడు విజయ్‌కు సీఐడీ నోటీసులు

Ap CID Notices To Chintakayala Ayyanna Patrudu Son Chintakayala Vijay
x

అయ్యన్న కుమారుడు విజయ్‌కు సీఐడీ నోటీసులు

Highlights

Chintakayala Vijay: మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.

Chintakayala Vijay: మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. భారతి పే కేసులో ఈనెల 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చేందుకు అధికారులు నర్సీపట్నం వెళ్లారు. విజయ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన తల్లికి అధికారులు నోటీసులు అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories