AP CID: అయ్యన్నపాత్రుడు కుమారుడికి సీఐడీ నోటీసులు

AP CID: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చింది.

Arun Chilukuri
Published on: 25 March 2023 2:35 PM IST
AP CID Issues Notices to TDP Leader Chintakayala Vijay
X

AP CID: అయ్యన్నపాత్రుడు కుమారుడికి సీఐడీ నోటీసులు

AP CID: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్‌కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. సోషల్‌ మీడియాలో పోస్టుల వ్యవహారంపై విజయ్‌కు నోటీసులు ఇచ్చింది సీఐడీ. ఈనెల 28న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. విజయ్ లేకపోవడంతో ఆయన తండ్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుకి నోటీసులు అందజేశారు అధికారులు. మరోవైపు కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇలా నోటీసులు ఇస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story