మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు.. మార్చి 6న విచారణకు ఆదేశాలు..

AP CID: మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులిచ్చింది.

Arun Chilukuri
Updated on: 28 Feb 2023 6:15 PM IST
AP CID Issued Notices to Former Minister Narayana
X

మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు.. మార్చి 6న విచారణకు ఆదేశాలు..

AP CID: మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులిచ్చింది. CRPC 41ఏ కింద అధికారులు నోటీసులిచ్చారు. అమరావతి భూముల వ్యవహారంలో నారాయణకు నోటీసులు అందజేశారు. మార్చి 6న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్‌ ఎండీ అంజనీకుమార్‌, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్‌, వరుణ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. నారాయణ కుమార్తెలు మార్చి 7న విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story