టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై సీఐడీ కేసు నమోదు

Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఏపీ సీఐడి అధికారులు కేసు నమోదు చేశారు.

Arun Chilukuri
Published on: 25 Jan 2022 3:35 PM IST
AP CID Files Case Against TDP MLC Ashok Babu
X

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై సీఐడీ కేసు నమోదు

Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఏపీ సీఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఏసీటీవోగా ఉన్న కాలంలో ప్రభుత్వానికి ఫోర్జరీ సమాచారం ఇచ్చారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. సర్వీసు రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని సెక్షన్ 477A, 465,420 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. తొందరలోనే ఆయన్ను విచారణకు పిలిచే అవకాశముంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story