AP CID Chief: ఆ ఫోరెన్సిక్‌ రిపోర్టులో వాస్తవాలు లేవు..

Sunil Kumar: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై ఏపీ సీఐడీ వివరణ ఇచ్చింది.

Arun Chilukuri
Published on: 18 Aug 2022 4:00 PM IST
AP CID Chief Sunil Kumar Reveals Facts On MP Gorantla Madhav Video
X

AP CID Chief: ఆ ఫోరెన్సిక్‌ రిపోర్టులో వాస్తవాలు లేవు..

Sunil Kumar: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై ఏపీ సీఐడీ వివరణ ఇచ్చింది. దీనికి సంబంధించి ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఎంపీ మాధవ్ వీడియో కాల్ ఇద్దరి మధ్య జరిగిందని, మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియో అదని చెప్పారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోను ల్యాబ్కి పంపి రిపోర్టు తీసుకున్నారని, ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చే నివేదికకు విలువ ఉండదన్నారు. వీడియోలో ఉన్న కంటెంట్ వాస్తవమా?.. కాదా?.. అనే విషయం ఆ ల్యాబ్ చెప్పలేదని సునీల్ కుమార్ అన్నారు. మన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఇచ్చే నివేదికే ప్రామాణికం. వీడియో తనది కాదని ఎంపీ గోరంట్ల మాధవ్‌ చెప్పారు. మార్ఫింగ్‌ చేశారని ఎంపీ ఫిర్యాదు చేశారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సునీల్‌ కుమార్‌ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story