కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ

AP Chief Secretary: కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ రాశారు.

Arun Chilukuri
Updated on: 8 July 2021 7:30 PM IST
AP Chief Secretary Writes to Union Jal Shakti Minister
X

కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ

AP Chief Secretary: కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ లేఖ రాశారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలని లేఖలో పేర్కొన్నారు. ఏపీకి దక్కాల్సిన నీటి వాటాను తెలంగాణ సర్కార్‌ కాజేస్తోందంటూ లేఖలో ప్రస్తావించారు ఆ‍యన. 8 భారీ ప్రాజెక్టుల ద్వారా 183 టీఎంసీల నీటిని తెలంగాణ అక్రమంగా వాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని జలశక్తి శాఖకు ఫిర్యాదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story