అమరావతిపై వేసిన పిటిషన్లను త్వరగా విచారించాలన్న ఏపీ ప్రభుత్వం
*అమరావతిపై వేసిన పిటిషన్లను త్వరగా విచారించాలన్న ఏపీ ప్రభుత్వం
మార్చి 28న సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని కేసు
Supreme Court: అమరావతిపై వేసిన పిటిషన్లను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. జస్టిస్ జోసఫ్, జస్టిస్ నాగరత్నం ధర్మాసనం ఎదుట అమరావతి పిటిషన్లపై ఏపీ ప్రభుత్వ న్యాయవాది ప్రస్తావించారు. దీంతో మార్చి 28న విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
Next Story




