AP Cabinet Review: ఏడాదిలోగా ఇళ్లు లేని పేదలకు భూమి.. కేబినెట్ మీటింగులో మంత్రులకు సీఎం డెడ్‌లైన్!

AP Cabinet Review: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది.

Arun Chilukuri
Published on: 10 Nov 2025 4:05 PM IST
AP Cabinet Review:  ఏడాదిలోగా ఇళ్లు లేని పేదలకు భూమి.. కేబినెట్ మీటింగులో మంత్రులకు సీఎం డెడ్‌లైన్!
X

AP Cabinet Review: ఏడాదిలోగా ఇళ్లు లేని పేదలకు భూమి.. కేబినెట్ మీటింగులో మంత్రులకు సీఎం డెడ్‌లైన్!

AP Cabinet Review: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. మూడున్నర గంటలపాటు సాగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మరోసారి 48 ఎమ్మెల్యేల వ్యవహారంపై చర్చించారు. ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఇంచార్జ్ మంత్రులదేనని సూచించారు.

పేదలందరికీ ఇండ్ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏడాదిలోగా నివాస స్థలం లేనివారికి లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చర్యలు ఉండాలిని..రెవెన్యూ సమస్యల పరిష్కారం విషయంలో జాప్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు చంద్రబాబు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story