AP Cabinet Meeting: రేపు ఏపీ కాబినెట్ సమావేశం..

AP Cabinet Meeting: ఏపీ కాబినెట్ కీలక సమావేశం రేపు జరగనుంది. వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొత్త జిల్లాల పై నిర్ణయం తీసుకొనే అవకాసం ఉంది.

S. Srikanth
Updated on: 14 July 2020 6:39 PM IST
AP Cabinet Meeting: రేపు ఏపీ కాబినెట్ సమావేశం..
X

AP Cabinet Meeting: ఏపీ కాబినెట్ కీలక సమావేశం రేపు జరగనుంది. వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొత్త జిల్లాల పై నిర్ణయం తీసుకొనే అవకాసం ఉంది. ఇప్పటికే రెవిన్యూ శాఖ కసరత్తు చేసింది. ప్రతీ పార్లిమెంట్ నియోజిక వర్గాన్ని జిల్లా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కొత్తగా 12 జిల్లాలు వచ్చే అవకాసం కనిపిస్తుంది. దీంతో ఏపీ కొత్తగా 25 లేదా 26 జిల్లాలు ఏర్పడే అవకాసం ఉంది.



S. Srikanth

S. Srikanth

Next Story