ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. భేటీ అనంతరం రాజీనామా చేయనున్న మంత్రులు

AP Cabinet Meeting: కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది.

Arun Chilukuri
Published on: 7 April 2022 3:43 PM IST
AP Cabinet Meeting Started
X

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. భేటీ అనంతరం రాజీనామా చేయనున్న మంత్రులు

AP Cabinet Meeting: కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో 36 అంశాలపై చర్చించనున్నారు. నూతన మంత్రి వర్గం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుత మంత్రివర్గంతో నిర్వహించే చివరి సమావేశం ఇదే కానుందని వైఎస్సార్‌సీపీ వర్గాలు వెల్లడించాయి. కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు రాజీనామా చేయనున్నారు. ఈనెల 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజీనామా చేసిన మంత్రులకు కేబినెట్ ర్యాంక్ ఇస్తారు. జిల్లా అభివృద్ధి మండలి తరహాలో రాజీనామా చేసిన మంత్రులకు పదవులు ఇస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story