AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం

AP Cabinet Meeting Started
x

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభం

Highlights

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది.

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమైంది. జూలై నుంచి జారీ చేసిన 14 ఆర్డినెన్స్‌లను కేబినెట్‌ ఆమోదించనుంది. అసెంబ్లీలో బిల్లులు పెట్టడానికి ఆర్డినెస్స్‌ ఆమోదం తప్పనిసరి కావాలి. ఈ మేరకు ఏపీ కేబినెట్‌ సమావేశమైంద. ఏపీ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ చట్ట సవరణ, ఏపీ పంచాయతీ రాజ్‌ చట్ట సవరణ ఆర్డినెన్స్‌లను ఆమోదించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories