ఈనెల 7న ఏపీ కేబినెట్ సమావేశం

AP Cabinet Meeting: మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణఫై చర్చ

Jyothi
Published on: 3 April 2022 7:34 AM IST
AP Cabinet Meeting On 7th Of This Month
X

ఈనెల 7న ఏపీ కేబినెట్ సమావేశం 

AP Cabinet Meeting: ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కావడంతో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈనెల 7న సీఎం వై.ఎస్.జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై చర్చించనున్నారు. ఈ నెల 8న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్‌ను సీఎం జగన్ కలువనున్నారు. కొత్త కేబినెట్ ఈనెల 11న కొలువు దీరనుంది. అదే రోజు కొత్త మంత్రులు, పాత మంత్రులకు సీఎం విందు ఇవ్వనున్నారు. కొత్త మంత్రులకు ఒక్కరోజు ముందు మాత్రమే సమాచారం ఇవ్వనున్నారు.

Jyothi

Jyothi

Next Story