AP Curfew: రేపటి నుంచి కర్ఫ్యూకు ఏపీ కేబినెట్ ఆమోదం

AP Curfew: ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులకు అనుమతి * మధ్యాహ్నం నుంచి ప్రజా రవాణా వాహనాలను నిలిపివేయాలని నిర్ణయం

Sandeep Eggoju
Updated on: 4 May 2021 9:16 PM IST
AP Cabinet Approves Curfew From Tomorrow
X

ఆంధ్రప్రదేశ్ కాబినెట్

AP Curfew: రేపటి నుంచి కర్ఫ్యూకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే.. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రజా రవాణా వాహనాలను నిలిపివేయనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు సహా అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా నిలిచిపోనెున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story