Andhra Pradesh: పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ..

AP Cabinet: ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తైంది.

Arun Chilukuri
Updated on: 2 April 2022 9:31 PM IST
AP Cabinet Approval New Districts and Revenue Divsions
X

Andhra Pradesh: పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ..

AP Cabinet: ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తైంది. చిన్నచిన్న మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు మండలాలను ప్రభుత్వం మార్చింది. వర్చువల్‌గా కేబినెట్ ఆమోదించింది. ఇక తుది గెజిట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది. 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్ గెజిట్ సిద్ధమైంది. 51 నుండి 73కి రెవెన్యూ డివిజన్లు పెరిగాయి. కొత్తగా 21 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. పాత రెవెన్యూ డివిజన్లన్నీ యథాతథంగా కొనసాగనున్నాయి. త్వరలోనే జీవోలు విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story