AP Assembly: మార్చి మొదటి వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ఈసారి బడ్జెట్ ఎంతంటే..!

AP Assembly: ఏపీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మొదటి వారంలో జరుగనున్నాయి.

Arun Chilukuri
Published on: 17 Feb 2022 5:41 PM IST
AP Budget Session To Begins From 1st Week of March
X

AP Assembly: మార్చి మొదటి వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ఈసారి బడ్జెట్ ఎంతంటే..!

AP Assembly: ఏపీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మొదటి వారంలో జరుగనున్నాయి. 2.30 వేలకోట్లతో ఏపీ బడ్జెట్ సమావేశం ఉండే అవకాశం ఉంది. బడ్జెట్‌పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తయింది. ఈ బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. వ్యవసాయం, పాడి పరిశ్రమపై సర్కార్ ఫోకస్ పెడుతోంది. 2019తో పోల్చుకుంటే రాష్ట్రానికి భారీగా రాబడులు పెరిగాయి. గత బడ్జెట్‌లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపులు, ప్రస్తుతం బడ్జెట్‌లో చేసే కేటాయింపులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సుమారు రెండు వారాలకు పైగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story