Somu Veerraju: బీజేపీ ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

Somu Veerraju: రాజధానికి కేంద్రం రూ.7 వేలకోట్లు ఇచ్చింది.. ఆ నిధులు ఏమయ్యాయో చంద్రబాబును నిలదీయండి

Arun Chilukuri
Updated on: 29 Dec 2021 6:33 AM IST
AP BJP President Somu Veerraju Comments on Chandrababu | AP News Today
X

బీజేపీ అధికారంలోకి వస్తే మూడేళ్లలో రాజధాని పూర్తిచేస్తాం

Somu Veerraju: విజయవాడ బీజేపీ ప్రజాగ్రహ సభలో సోమువీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మూడేళ్లలో రాజధాని పూర్తిచేస్తామని ప్రకటించారు. రాజధానికి కేంద్రం 7 వేల కోట్లు ఇచ్చిందని ఆ నిధులు ఏమయ్యాయో చంద్రబాబుని నిలదీయాలన్నారు సోము వీర్రాజు. ప్రత్యేక హోదా కావాలన్న వారు హోదా వద్దన్న చంద్రబాబుని అడగాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story