Somu Veerraju: శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న సోము వీర్రాజు

Somu Veerraju: స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లింపు * ఏపీలోని ఆలయాల్లో అన్యమతస్తుల హవా కొనసాగుతోంది -సోము

Sandeep Eggoju
Updated on: 26 July 2021 4:23 PM IST
AP BJP Chief Somu Veerraju Visit the Srisailam Mallikarjuna Temple
X
శ్రీశైలం దేవస్థానము సందర్శించిన సోము వీర్రాజు (ట్విట్టర్ ఇమేజ్)

Somu Veerraju: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు. ఆలయ మర్యాదలతో పూలమాలవేసి ఆలయ అధికారులు స్వాగతం పలకగా స్వామి అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు సోము వీర్రాజు.

ఏపీలోని ఆలయాల్లో అన్యమతస్తుల హవా కొనసాగుతోందని ఆరోపించారు సోము వీర్రాజు. ఆలయాలపై వివాదాలపై త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పడతామన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి అంశంపై తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు సోము వీర్రాజు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story