Somu Veerraju: హై కమాండ్ పిలుపు మేరకు ఢిల్లీకి బయల్దేరిన సోము వీర్రాజు

AP BJP Chief Somu Veerraju to Delhi
x

Somu Veerraju: హై కమాండ్ పిలుపు మేరకు ఢిల్లీకి బయల్దేరిన సోము వీర్రాజు

Highlights

Somu Veerraju: మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న సోము వీర్రాజు

Somu Veerraju: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఢిల్లీకి బయల్దేరారు.. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో... కేంద్రమంత్రులతో పాటు పార్టీ పెద్దలతో సోము వీర్రాజు భేటీ కానున్నారు.. ఇటీవల.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ బీజేపీ పెద్దలను కలిసి ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.. జనసేనానితో చర్చల అనంతరం పార్టీ హై కమాండ్ నుంచి పిలుపు రావడంతో సోము వీర్రాజు హస్తినకు బయల్దేరారు... అయితే..ఈ సమావేశాల్లో ఏ ఏ అంశాలపై చర్చిస్తారనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories