Somu Veerraju: బద్వేల్‌ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారు

* జనసేన మాతో కలిసి వస్తుందని ఆశిస్తున్నాం- సోమువీర్రాజు * బద్వేల్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాం

Shilpa
Updated on: 3 Oct 2021 8:30 PM IST
AP BJP Chief Somu Veerraju said that BJP Candidate will be in Competition of Badvel By-Election
X

 సోమువీర్రాజు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Somu Veerraju: బద్వేల్‌ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారన్నారు ఏపీ బీజేపీ చీఫ్‌ సోమువీర్రాజు. ఈ బైపోల్‌లో జనసేన తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు ఆయన. బీజేపీ, జనసేన మాత్రమే వైసీపీ సర్కార్‌పై పోరాడుతాయన్నారు సోమువీర్రాజు.

Shilpa

Shilpa

Next Story