Somu Veerraju: టీటీడీ పాలకమండలిని వ్యతిరేకించిన సోమువీర్రాజు

Somu Veerraju: జంబో టీటీడీ పాలకమండలిని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు వ్యతిరేకించారు

Sandeep Eggoju
Published on: 20 Sept 2021 1:48 PM IST
AP BJP Chief Somu Veerraju Opposes the TTD General Body
X

టీటీడీ పాలకమండలిని వ్యతిరేకించిన సోమి వీర్రాజు (ఫైల్ ఇమేజ్)

Somu Veerraju: జంబో టీటీడీ పాలకమండలిని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు వ్యతిరేకించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలను ఆయన తప్పుపట్టారు. ప్రత్యేక ఆహ్వానితులకు కూడా సభ్యులతో సమానమైన ఏర్పాట్లు కల్పిస్తే భక్తులకు ఇబ్బందులు కలుగుతాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని పిలిచి ఈ విషయంపై చర్చించాలని గవర్నర్‌ను ఇప్పటికే సంప్రదించామని ఇందుకు గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని సోమువీర్రాజు తెలిపారు. కొందరు క్రిమినల్స్ పేర్లు కూడా టీటీడీ బోర్డులో ఉన్నారని సోమువీర్రాజు ఆరోపించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story