Somu Veerraju: హోం మంత్రి అమిత్ షాకు ఏపీ బీజేపి లేఖ

Somu Veerraju: విభజన సమస్యలు త్వరగా పరిష్కరించాలి

Sandeep Eggoju
Published on: 15 Nov 2021 8:11 PM IST
AP BJP Chief Somu Veerraju Letter to Amit Shah
X

సోము వీర్రాజు (ఫైల్ ఇమేజ్)

Somu Veerraju: ఏపీలో విభజన సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేపీ టీమ్ హోం మంత్రి అమిత్ షాను కోరింది.. విభజన హామీలను వెంటనే అమలు జరపాలని, విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనీ కోరింది.. కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదంపై గెజెట్ నోటిఫికేషన్ సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని కోరింది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన సాయం వెంటనే చేయాలని, ప్రాజెక్ట్ అథార్టీ ఏపీలో ఏర్పాటు అయ్యేలా చూడాలని సోము వీర్రాజు అమిత్ షాకు అందించిన లేఖలో కోరారు.. విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు విశాఖ నగరం కేంద్రంగానే సాగేలా చర్యలు చేపట్టాలని కూడా సోము వీర్రాజు కోరారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story