Somu Veerraju: ఏపీలో ధాన్యం కొనుగోళ్లలో 8వేల కోట్ల రూపాయల అవినీతి

Somu Veerraju: మిల్లర్లకు జగన్ సర్కార్ దాసోహమైందని ఏపీ బీజేపీ చీఫ్‌ సోము ఫైర్

Rama Rao
Published on: 28 March 2022 3:36 PM IST
AP BJP Chief Somu Veerraju Fire on CM Jagan | AP News Today
X

ఏపీలో ధాన్యం కొనుగోళ్లలో 8వేల కోట్ల రూపాయల అవినీతి-సోము వీర్రాజు

Somu Veerraju: ఏపీలో ధాన్యం కొనుగోళ్లలో 8వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రైతుల కష్టాన్ని అధికారులు, మధ్య దళారులు దోచుకుంటున్నారని వీర్రాజు విమర్శించారు.ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా జగన్ ప్రభుత్వం మిల్లర్లకు దాసోహమైందని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, ప్రభుత్వ అవినీతిపై నెల్లూరు నుంచి సమరశంఖం పూరించినట్లు బీజేపీ చీఫ్‌ చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story