Somu Veerraju: ఏయిమ్స్ కు నీరు ఇవ్వకపోతే జగన్ ఇంటిని ముట్టడిస్తాం

Somu Veerraju: జగన్ పోలవరం నిర్వాసితుల లెక్కలు కేంద్రానికి అప్పగించలేదు

Rama Rao
Updated on: 19 Sept 2022 6:30 PM IST
AP BJP Chief Somu Veerraju Comments on CM Jagan | AP News
X

Somu Veerraju: ఏయిమ్స్ కు నీరు ఇవ్వకపోతే జగన్ ఇంటిని ముట్టడిస్తాం

Somu Veerraju: జగన్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రజా పోరు యాత్ర చేపట్టింది. విజయవాడ సత్యనారాయణపురంలో ప్రజా పోరుయాత్రను బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ప్రారంభించారు. ఏయిమ్స్ కు నీరు సరఫరా ఇవ్వకపోతే, ప్రజా పోరుయాత్ర తరువాత జగన్ ఇంటిని ముట్టడిస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. బీజేపీ కుటుంబ, స్టిక్కర్ పార్టీ కాదని..పోలవరం నిర్వాసితుల లెక్కలు జగన్ కేంద్రానికి అప్పగించలేదని.. సోము వీర్రాజు అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story