Somu Veerraju: నా మాటలను మన్నించండి....

Somu Veerraju: కడప ప్రజలకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు క్షమాపణలు చెప్పారు.

Arun Chilukuri
Published on: 29 Jan 2022 3:22 PM IST
AP BJP Chief Somu Veerraju Apology to Kadapa People
X

Somu Veerraju: నా మాటలను మన్నించండి....

Somu Veerraju: కడప ప్రజలకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు క్షమాపణలు చెప్పారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో పొరపాటు దొర్లిందని ఆయనన్నారు. తన వ్యాఖ్యలతో సీమ ప్రజల మనసులు గాయపడ్డాయని అందుకు క్షమించాల్సిందిగా కోరారు. రాయలసీమ రతనాల సీమ ఈ పదం నా హృదయంలో పదిలం.. రాయల సీమ అభివృద్ధే బీజేపీ ఆలోచన అని సోము వీర్రాజు అన్నారు. మొన్న విశాఖ పట్నంలో ప్రాణాలు తీసే కడప వారికి కూడా ఎయిర్ పోర్టు ఇచ్చిన ఘనత మాది అని సోము వీర్రాజు అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆయన తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story