నేడు నాలుగోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నేడు నాలుగోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
x
Highlights

అధికార, ప్రతిపక్షాల మాటల తూటాలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఇవాళ నాలుగో రోజు సభలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో...

అధికార, ప్రతిపక్షాల మాటల తూటాలతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఇవాళ నాలుగో రోజు సభలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, ఆరోగ్య శ్రీ, ఎస్సీ - ఎస్టీ, బీసీ మైనారిటీ సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అలాగే పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ బిల్లుతో పాటు దిశ బిల్లు, మున్సిపల్ చట్టం, ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లులను సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories