AP Assembly Sessions 2022: మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Sessions 2022: మార్చి 7న ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

Shireesha
Published on: 28 Feb 2022 4:13 PM IST
AP Assembly Sessions 2022 Starting from 07 03 2022 | AP Live News
X

AP Assembly Sessions 2022: మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు 

AP Assembly Sessions 2022: మార్చి 7వ తేద నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. మార్చి 8న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సభ సంతాపం తెలుపనున్నది. మార్చి 11న బడ్జెట్ ప్రవేశపెట్టే అకాశం ఉంది.

Shireesha

Shireesha

Next Story