AP Assembly: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

Arun Chilukuri
Published on: 10 Nov 2021 5:31 PM IST
AP Assembly Session From November 18
X

AP Assembly: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తొలత మూడు రోజులే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు. ఎన్నికల అనంతరం మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. వచ్చే నెల మూడో వారంలో జరిగే సమావేశాల్లో మండలి ఛైర్మన్, వైస్‌ఛైర్మన్లను ఎన్నుకునే అవకాశముంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story